వాడుకరి చర్చ:మేఘమాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేఘమాల గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి ,చర్చ ఎవరు జరిపారొ తెలువడానికి కాని వ్యాసాలలొ చెయ్యరాదు సుమండీ.

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

Smile icon.png వైఙాసత్య 04:35, 1 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

sahAyaM: ee vyAsAniki kotta pEjI elA tayAru ceyyAli?[మార్చు]

చతుష్షష్ఠి కళలు (64) సౌందర్య తృష్ణను వ్యక్తీకరించుట ద్వారా కళ ఏర్పడినది. కళావిర్భావమునకు మానవునిలోని పంచమయకోశాలలో ఆనందమయ కోశము మూలము. కళలు మిగిలిన వస్తువులు ఇవ్వలేని ఉదాత్తమైన అనుభూతిని, అలౌకికమైన ఆనందాన్ని మనకు ఇచ్చుచున్నవి. ప్రకృతి పరిమాణమే భగవంతుని కళ. అది అనుకరణ ఫలము. కళకు భావ వ్యక్తీకరణమే గమ్యము. కళలు 64 గా భారతీయులు గణించారు. వీటిని చతుష్షష్ఠి కళలంటారు. అవి వరుసగా: #గీతం, #వాద్యం, 3. నృత్యం, 4. అలేఖ్యం, 5. విశేష కచ్ఛేద్యం, 6. పుష్పాస్తరణం, 7. తండుల కుసుమబలి వికారం, 8. దశనవ సనాంగరాగం, 9. మణి భూమికా కర్మ, 10. శయన రచనం, 11. ఉదక వాద్యం, 12. ఉదకాఘాతం, 13. చిత్రయోగాలు, 14. మాల్య గ్రథన వికల్పాలు, 15. శేఖర కాపీడయోజనం, 16. నేపధ్య ప్రయోగాలు, 17. కర్ణపత్ర భంగాలు, 18. గంధయుక్తి, 19. భూషణ యోజనం, 20. ఇంద్రజాలం, 21. కౌచుమారం, 22. హస్తలాఘవం, 23. వంటకాలు, 24. సూచీవాన కర్మ, 25. సూత్ర క్రీడ, 26. వీణా డమరుక వాద్యాలు, 27. ప్రహేళికలు, 28. ప్రతిమాల, 29. దుర్వాచక యోగాలు, 30. పుస్తక వాచనం, 31. నాటకాఖ్యాయికా దర్శనం, 32. కావ్య సమస్యా పూరణం, 33. పట్టికా వేత్ర వాసవికల్పాలు, 34. తర్కు కర్మలు, 35. తక్షణం, 36. వాస్తువిద్య, 37. రూప్యరత్న పరీక్ష, 38. ధాతువాదం, 39. మణిరాగాకర జ్ఞానం, 40. వృక్షాయుర్వేద యోగాలు, 41. మేష కుక్కుట లావట యుద్ధ విధులు, 42. శుకశారికా ప్రలాపాలు, 43. ఉత్సాదనే, సంవాహనే, కేశమర్దనేచ కౌశలం, 44. అక్షర ముష్టికా కథనం, 45. మ్లేచ్చిక వికల్పాలు, 46. దేశభాషా విజ్ఞానం, 47. పుష్పశకటిక, 48. నిమిత్త జ్ఞానం, 49. యంత్రమాతృక, 50. ధారణ మాతృక, 51. మానసీక్రియ, 52. సంపాఠ్యం, 53. కావ్యక్రియ, 54. అభిధానకోశం, 55. ఛందోజ్ఞానం, 56. క్రియాకల్పం, 57. చలితక యోగం, 58. వస్త్రగోపనం, 59. ద్యూతవిశేషాలు, 60. ఆకర్షక్రీడం, 61. బాల క్రీడనకాలు, 62. వైనయికే జ్ఞానం, 63. వైజయికీ విద్యలు, 64. వ్యాయామికీజ్ఞానం. వీటిని వాత్సాయన ముని తన కామశాస్త్రంలో వివరించాడు. వీనిలో కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్పం అనువానిని లలిత కళలంటారు. పాశ్చాత్యులు. వీనిని Fine Arts అన్నారు. మనోహరత్వం, విశ్వజనీనత, అనుకరణం

--- కొత్త పేజీ ఎలా తయారు చెయ్యాలో తెలిస్తే ఈ వ్యాసాన్ని కొంచెం వికీకరిస్తాను. ఈ జాబితా కి మూలం http://eemaata.com/em/library/ata-2006/286.html/2/ ఈ వ్యాసం లో ఇంకా చాలా విలువైన సమాచారం ఉంది. దానిని కూడా వికీలో తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి ఉంచచ్చు.

సహాయం చేసే వారికి ముందుగానే ధన్యవాదాలు. -- mm

కొత్త పేజీ ఎలా తయారు చెయ్యాలో ఈ లింకులో వివరంగా ఉంది చదవండి. --వైజాసత్య 03:34, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అన్నింటికంటే సులువైన మార్గం మీ పేజీలో ఇలాంటి పెట్టె ఒకటి పెట్టుకోవటం. ఇందులో ప్రారంభించాలనుకున్న వ్యాసం పేరు రాసి సృష్టించు బటన్ నొక్కాలి. --వైజాసత్య 03:38, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

thanks![మార్చు]

ధన్యవాదాలు. మేఘమాల 18:22, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]