వాడుకరి చర్చ:రాజశేఖర్1961
Jump to navigation
Jump to search
[[Category:విష్ణు సహస్రనామములు]] అని ప్రతి page లో పెడితే automatic గా ఆ వర్గం లో include అవుతుంది. --చంద్రశేఖర్ 17:41, 28 జనవరి 2007 (UTC)
విష్ణు సహస్ర నామములు
[మార్చు]విష్ణు సహస్రనామాలన్నింటికి ప్రత్యేక పేజీలు కూర్చటము అనవసరమనుకుంటా. ఒక్కొక్క పేరుకి పెద్దగా రాసేది ఏముంటుంది. మొత్తము విష్ణు సహస్రనామాన్ని సోర్స్ లో చేర్చటము సముచితమైన ఆలోచన --వైఙాసత్య 19:54, 28 జనవరి 2007 (UTC)
- అవును రాజశేఖర్ గారూ, విష్ణు సహస్ర నామస్తోత్రం ఒకో నామం పైనా మీరు వివరణ వ్రాయడం మొదలు పెట్టినందుకు సంతోషం. కాని ఇప్పటికే వికీలో చిన్న చిన్న వ్యాసాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మరో వెయ్యి వ్యాసాలు చేరిస్తే కొన్ని సమస్యలుంటాయి
- కృత్రిమంగా వ్యాసాల సంఖ్య పెరుగుతుంది. కాని ఒకో వ్యాసంలో అంతగా సమాచారం ఉండదు. చదివేవారికి కూడా వేరే వేరే వ్యాసాలు తెరవడం అనుకూలం కాదు. ఈ విషయంలో వైఙాసత్య అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అందువలన
- "విష్ణు సహస్ర నామ స్తోత్రం" సంస్కృత మూల పాఠాన్ని వికీసోర్స్ లో చేర్చవచ్చును.
- "విష్ణు సహస్ర నామ స్తోత్రం" అనే ఒక వ్యాసం వికిపీడియాలో వ్రాయవచ్చును. ఇందులో స్తోత్రం గురించీ, దాని చరిత్ర, ప్రాముఖ్యత వంటి విషయాలు వ్రాయ వచ్చును.
- "విష్ణువు వేయి నామాలు" అనే మరో వ్యాసం మొదలుపెట్టి అందులో వేయి నామాల అర్ధాలూ (ప్రస్తుతం మీరు వ్రాసేవి) పొందు పరచ వచ్చును.
- ఒకవేళ వ్యాసం మరీ పొడుగయితే దాన్ని విభజించే ఉపాయం అప్పుడు చూసుకుందాము
- మీ ప్రయత్నాన్ని నిరుత్సాహపరచడం నా అభిప్రాయం ఏమాత్రం కాదు. మీరు వ్యాయదలచుకొన్న విషయాన్ని తగ్గించమని కూడా అనను. కేవలం అమరికలో కొన్ని మార్పులు సూచిస్తున్నాను. అంతే. ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు 20:51, 28 జనవరి 2007 (UTC)
|
|