వాడుకరి చర్చ:125.17.142.34

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీరు ఒక అకౌంటు సృష్టించుకోండి, మీతో చర్చించడానికి వీలుగా ఉంటుంది. పైన కుడివైపున ఉన్న లింకు ఉపయోగించి అకౌంటు సృష్టించుకోవచ్చు. అలాగే ఎల్లంబావి నుండి మీరు తొలగించిన విషయానికి కారణాన్ని చర్చాపేజిలో వివరించగలరా? సాధారణంగా వికీలో ఏదైనా విషయాన్ని తొలగించే ముందు చర్చా పేజిలో ఆ విషయాన్ని ఎందుకు తొలగించాలో వ్రాస్తారు, లేకపోతే ఎవరికి నచ్చనివి వారు తొలగించే ప్రమాదం ఉన్నది కదా! Chavakiran 05:47, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]