వాడుకరి చర్చ:212.72.11.50

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమలాపురం (మంగపేట) గ్రామము పేజిలో మీ అందించిన సమాచారం బాగుంది. కానే అదేసమాచారాన్ని మళ్ళి మళ్ళి వ్రాస్తున్నారేమో అని అనిపిస్తున్నది. గ్రామానికి సంబంధించిన పోటోలు, గ్రామం లొ ఉన్న ముఖ్యమైన ఆకర్షణలు,విద్యా సంస్థలు, దేవాలయాలు,ఆసుపత్రులు,బస్సు రైలు సౌకర్యం గురించి, దగ్గరలొ ఉన్న పట్టణాలకు చేరుకొనే విధానాన్ని వ్రాస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు సభ్యత్వం తీసికొనవచ్చు కదా, మీరు వ్రాసిన విషయాలు మీ పేరు మీద ఉంటాయి.ఇక్కడ చూడండి.ఖాతా ఎందుకు తెరచుకోవాలి --మాటలబాబు 13:41, 9 ఆగష్టు 2007 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]