వాడుకరి చర్చ:Avrsastry

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Avrsastry గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png వైఙాసత్య (చర్చ, రచనలు)

తిరువూరు[మార్చు]

ఏ తిరువూరు ఏ మండలం, ఏ జిల్లా మరింత వివరంగా వ్రాయండి. ఏ తిరువూరు గూర్చి వ్రాస్తున్నారో తెలియడం లేదు. మీరు వ్రాసిన పేజి తప్పు పేరు క్రింద ఉండడం వల్ల తొలగించడం జరుగుతుండి. తెవికీ ప్రకటనలకు వేదిక కాదు--మాటలబాబు 08:18, 8 ఆగష్టు 2007 (UTC)

తిరువూరు మీరు రాసినది చాలామటుకు సొంత అభిప్రాయాలుగా ఉన్నాయి కాబట్టి వాటిని చర్చాపేజీకి మార్చాను. వికీపీడియాలో ఏదైనా వ్రాసేటప్పుడు తటస్థ ధృక్కోణం అనుసరించాలి (వికీపీడియా:ఐదు మూలస్తంభాలు మరియు వికీపీడియా:తటస్థ దృక్కోణం చూడండి ) --వైజాసత్య 03:18, 13 ఆగష్టు 2007 (UTC)