Jump to content

వాడుకరి చర్చ:Avsrao

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Avsrao గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:44, 23 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

కారుణ్య పేజీ

[మార్చు]

మీరు "కారుణ్య ఎందుకు ఓడిపోయాడు" అనే ఒక చర్చను ప్రారంబిద్దామని అనుకున్నారు. కానీ వికీపిడియా చర్చావేదిక కాదు. ఇది కేవలం ఒక విజ్ఞాన సార్వస్వము మాత్రమే. దయచేసి ఈ తేడాను గమనించ గలరు. కాకపోతే మీరు ఇంకోలా ప్రత్నించవచ్చు. కారుణ్య ఎందుకు ఓడిపోయాడు అనే విషయం మీద ఒక వ్యాసాన్ని ప్రారంబించి అందులో దానికి సంబందించిన కారణాలు పేర్కొనండి. అదొక్కటే కాదు మీరు రాసిన దానిని తెలుగు లిపిలో రాయండి ఇంకా బాగుంటుంది. పై కారణాల వలన ఆ పేజీ తొలగిస్తున్నాను, మరోలా అనుకోవద్దు, ధన్యవాదాలు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:56, 23 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]