వాడుకరి చర్చ:Banka lakshmi durga prasad
Appearance
నా పేరు దుర్గా ప్రసాద్
అబిరుచులు
[మార్చు]సినిమాలు
[మార్చు]నెస్థాలు
[మార్చు]వ్యక్తిగ్రత జివితమ్
[మార్చు]మాటల్లేవ్.........అంతా నెట్ పైనే!
[మార్చు]నా పేరు బి.ఎల్.దుర్గా ప్రసాద్,నేను విజయవాడ1 లొ ఆంధ్రా లొయొల కళాశాల లొ చదువుతున్నాను.........................నేను సామాజిక ఫొన్లు,నెట్ గురించి వివరించబొతున్నాను
ఫొన్లు వచ్చాక మాట్లాడడం తగ్గిపొతోంది.ఎక్కువగా అంతర్జాలాన్నే(ఇంటర్ నెట్) ఉపయోగించు కొంటున్నారు.ఫేస్ బుక్,అర్కుట్‌ల వంటి సామాజిక సైట్లు,వాట్స్ యాప్‌ల వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సేవలకు తొడు మెయిల్స్‌ను
పరిశిలించేమందుకు ఇంటర్‌నెట్ పైనే అధికంగా ఆధారపడుతున్నారు.ఒక్క భారతే అనే కాదు,జపాన్ మినహా ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలన్నింటీదీ ఇదే వరుస....................................................................................