Jump to content

వాడుకరి చర్చ:Bhagyarekha lukka/ప్రయోగశాల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

[దస్త్రం:BorassusFlabellifer.jpg|thumbnail|habit]]

stem with fruits
tree
entire plant

Borassus flabellifer Scientific classification Kingdom:Plantae (unranked):Angiosperms (unranked):Monocots (unranked):Commelinids Order: Arecales Family: Arecaceae Genus: Borassus Species:B. flabellifer Binomial name Borassus flabellifer

పరిచయం

[మార్చు]

దీనిని సాధారనణంగా తాటి చెట్టు అని అంటారు. టాడీ పాల్మ్సుగర్ పాల్మ్ అని కూడా అంటారు. దీనికి భారత దేశ స్తానికత కలదు. ఇది బర్మా, బాంగ్లాదేసశ్, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా ప్రాంతాలలో కలదు. ఇది చక్కెర తాటి సమూహానికి చెందింన మొక్క.దీనిట్రంక్ కొబ్బరి చెట్టువలె పెద్దగా వుంటుంది.

వివరణ

[మార్చు]

బొరాసస్ ఫ్లాబెల్లిఫర్ ఒక బలమైన చెట్టు. ఇది 100 సం" కంటే ఎక్కువ కాలం జీవించి,30మీ"ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు ఆకుపచ్చ-నీలం వర్ణంలో వుండి, ట్రంక్ చివర అంతటా పందిరి వలె విస్తరించి, 3మీ" మేర పెరుగుతాయి.

ఆకులు

[మార్చు]

దీని ఆకులు ఇంటి పైకప్పుకు, చాపలు,విసినికర్రలు, బుట్టలు, గొడుగుల తయారీలో ఉపయోగించెదరు. పూర్వం ఎండుటాకులను తాలపత్ర గ్రంధాలు వ్రాయటకు ఉపయోగించేవారు.

ట్రంక్

[మార్చు]

దీని కాండంపనార ,కంచె తయారీలో ఉపయోగిస్తారు. నల్లట్రంక్ బలంగా, గట్టిగావఉండి మన్నికైనది మరియు నిర్మాణరంగలో ఉపయోగిస్తారు. దీనిని పడనవల తయారీలో ఉపయోగిస్తారు.

పండు

[మార్చు]

దీని పండును తాటి ముంజెలు అని అంటారు. తాటి కాయ పండిన తరువాత ఉడికించి లేదా వేయించి తింటారు. పసుపు గుజ్జతో తీపిపర్దాలు వండుతారు.

తాటికల్లు

[మార్చు]

తాటి చెట్టు కొమ్మ కత్తిరించి దాని నుండి వచ్చే రసాన్ని మట్టికుండలలో సేకరిస్తారు. ఉదయం సేకరించిన రసాన్ని తాటికల్లు అని అంటారు.

మొలకలు

[మార్చు]

మొలకెత్తిన విత్తనాల నుండి దాని కాండంను ఉడికించి లేదా వేయించి తేగలుగా తింటారు. మొలకెత్తిన విత్తనాలను పగలగొదితే తెల్లని,రుచికరమైన కెర్నల్ను తింటారు.

ఆర్ధికప్రాముఖ్యత

[మార్చు]

ఇది ఒక ఉద్యానవన మొక్క.దీనిని పార్కులలో పెంచుతారు. ఆకులను తాలపత్ర గ్రంధాలు వ్రాయటకు ఉపయోగించేవారు. తాటి ముంజెలు తింటారు. కాండం కలపగా ఉపయోగిస్తారు. తాలపత్ర గ్రంధాలు వ్రాయటకు ఉపయోగించేవారు. References[edit source | edit] Jump up ^ "The Plant List: A Working List of All Plant Species". Retrieved May 16, 2014. Jump up ^ Philippine Medicinal Plants, "Palmira" Jump up ^ Kew World Checklist of Selected Plant Families, Borassus flabellifer Jump up ^ Heinrich Zimmer, Myths and Symbols in Indian Art and Civilization. (1946) Jump up ^ The Cambodian palm tree