వాడుకరి చర్చ:Bvijayabhaskar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bvijayabhaskar గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)


స్వాగతం, సైన్సు వ్యాసాలు కావాలి

[మార్చు]

విజయభాస్కర్ గారూ, వికిపీడియాకు స్వాగతం. మీరు భౌతికశాస్త్రంపై వ్యాసం ప్రారంభించారు. ఇప్పటివరకూ వికిపీడియాలో తెలుగు, సంస్కృతి, సినిమాలకు సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉన్నాయి. వైజ్ఙానికవిషయాలకు సంబంధించిన వ్యాసాల సంఖ్య పెరిగితేగాని "విజ్ఙానసర్వస్వం" అనే మాటకు ఉచితమైన విలువ లభించదు. కనుక సైన్సుకు, టెక్నాలజీ కు సంబంధించిన విషయాలపై మరిన్ని కూర్పులను మీవంటివారినుండి ఆశిస్తున్నాను.

కాసుబాబు 14:09, 21 సెప్టెంబర్ 2006 (UTC)