వాడుకరి చర్చ:Chakravarthy
|
|
సంతకాలు
[మార్చు]విజయవాడ వ్యాసంలో మీరు చేసిన ప్రయోగం ఫలించింది. మీరి ప్రయోగాలు చేసుకోవడానికి వికీపీడియా:ప్రయోగశాల పీజీని వాడుకోవచ్చు. సంతకాలు చర్చా పేజీలలోనే చేయాలి. వ్యాసాల మధ్యలో సంతకాలు అస్సలు చేయకూడదు. మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నా చర్చా పేజీలో అడగండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 09:12, 6 జూలై 2007 (UTC)
సంతకం
[మార్చు]విషయాన్ని సమాచారాన్ని చేర్చారు సంతోషం, కాని మీరు మళ్ళి సంతకం చేశారు వ్యాసమ్ పేజి లొ దయ చేసి అలా చెయ్యవద్దు--మాటలబాబు 09:40, 6 జూలై 2007 (UTC)
భీమరాజు సమాచారం
[మార్చు]మీ ఇంటిపేరుతో ఉన్నవారందరికీ మీరిచ్చిన సందేశాన్ని ఇక్కడ వ్యాసంగా ఉంచలేము. అందుకనే అది మీ వాడుకరి పేజీలో కాపీ చేసి పెట్టాను. మీ ఫోటోను మీ వాడుకరి పేజీలో నిశ్చింతగా పెట్టుకోవచ్చు. --వైజాసత్య 07:44, 27 డిసెంబర్ 2008 (UTC)