వాడుకరి చర్చ:Daffodile
స్వరూపం
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
Daffodile గారు, తెలుగు వికీపీడియాలో రాస్తున్నారు, బాగుంది. అయితే మీరు తెలుగులోనే రాసే వీలుంది, అది సులభం కూడా.
- కింది లింకు చూడండి: లేఖిని.
- మరిన్ని వివరాల కొరకు ఇక్కడా చూడండి:Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts.
--వైఙాసత్య 14:17, 27 మే 2006 (UTC)
images inclusion
[మార్చు]Thanks వైఙాసత్య for your help in setting up my first post about "Bachannapet". I would like to add some images in my profile, how to do that? --Daffodile 20:27, 27 మే 2006 (UTC)
- మీరు చేర్చాలనుకుంటున్న బొమ్మలను ఇక్కడ అప్లోడ్ చేసి నా పేజీల్లో బొమ్మలెలా పెట్టాలి? చూడండి.--వైఙాసత్య 02:21, 28 మే 2006 (UTC)