వాడుకరి చర్చ:Guruprasad

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Guruprasad గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 06:36, 31 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కళాపూర్ణోదయము[మార్చు]

ఇలాంటి ఫైళ్ళను అప్లోడ్ చెయ్యాటానికి http://scribd.com సరైన స్థలము అనుకుంటా. ఇందులో తెలుగు తిక్కన ఫాంటుతో ఉంది. వీలైతే దాన్ని http://geocities.com/vnagarjuna/padma.html ఉపయోగించి యూనికోడ్ కు మార్చి వికీసోర్స్ లో ఎక్కించండి --వైజాసత్య 06:53, 31 అక్టోబర్ 2007 (UTC)

స్క్రిప్టింగు భాషలు[మార్చు]

గురుప్రసాద్ గారూ, కంప్యూటరు సంబంధ వ్యాసాలపై మీ కృషి అభినందనీయం. మీరు ప్రారంభించిన వ్యాసాన్ని వర్గం నేంస్పేసునుండి ప్రధాన నేంస్పేసుకు మార్చాను. ఇదిగో దాని లింకు స్క్రిప్టింగ్ భాషలు. వ్యాసాలు వర్గాల నేంస్పేసులో వ్రాయకూడదు. m:Help:Category మరియు వికీపీడియా:వర్గీకరణ చదవండి --వైజాసత్య 17:07, 18 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]