వాడుకరి చర్చ:Hravella

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hravella గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 01:58, 3 డిసెంబర్ 2006 (UTC)

మీ గ్రామము

[మార్చు]

వరప్రసాద్ గారూ, మీరు తెలుగులో రాస్తున్నందుకు అందునా మీ గ్రామము గురించి రాసినందుకు చాలా సంతోషము. అయితే సంతకాలు పేర్లు చర్చా పేజీలలోనే వాడితే బాగుంటుంది. (ప్రతి పేజీకి ఒక చర్చ పేజీ ఉంటుంది. చర్చ మీద క్లిక్ చేసి చూడండి). --వైఙాసత్య 03:43, 3 డిసెంబర్ 2006 (UTC)