Jagannadha Rao Basa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.
సహాయము:చిన్న మార్పు అనే పేజిలొ వ్రాసిన సమాచారం ఇప్పటికే తొలగించబడింది. ఆ సమాచారాన్ని మీ సభ్య్త్వ పేజిలి మార్చాను.మీసేవలు తెవికీ కి అందించగలరు అని భావిస్తున్నాను.మీరు వ్రాసింది చెరిపేశారు అని చిన్న బుచ్చుకోకుండ మీరు సేవలు చేయండి. తెలుగు భాష అభ్యున్నతి కి పాటు పడండి.--మాటలబాబు17:37, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]