వాడుకరి చర్చ:Meesevawarangal.in

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రచారం[మార్చు]

మీ వెబ్ సైటు ప్రచారం కోసం వ్యాసాల్లో లింకు ఇవ్వడం చూస్తున్నాము. దయచేసి వెంటనే దీన్ని ఆపండి. అవన్నీ తొలగించబడతాయి. - రవిచంద్ర (చర్చ) 09:57, 28 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు సమాచారం ఇచ్చినా మళ్ళీ ధీరూభాయి అంబానీ పేజీలో మళ్ళీ అలాంటి సమాచారమే చేర్చారు. దానిని నేను తొలగించాను. దయచేసి ప్రచారం కోసం మీ వెబ్ సైటు లింకులు చేర్చవద్దు. - రవిచంద్ర (చర్చ) 09:10, 30 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]