వాడుకరి చర్చ:Murali Krishna
స్వరూపం
సుస్వాగతం
[మార్చు]మురళీ కృష్ణ గారు! నూతన సంవత్సరంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వికీపీడియాలో సభ్యులైనందుకు ధన్యవాదాలు. మీకు తెలిసిన అమూల్యమైన సమాచారాన్ని ఇందులో చేర్చడం ద్వారా వికీపీడియాకు ఎంతో సహాయ పడగలరు. మీకు తెలుగులో ఎలా టైప్ చెయ్యాలో తెలుసుకోవాలంటే www.lekhini.org సందర్శించండి. రవిచంద్ర 11:58, 1 జనవరి 2008 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
చాలా ధన్యవాదములు రవి చంద్ర గారు! మీకు మరియు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!!. మన పనిని ఈ సంవత్సరం ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నాను.