వాడుకరి చర్చ:Nachaki
Jump to navigation
Jump to search
|
|
మరో స్వాగతం[మార్చు]
నచకి గారూ! నమస్కారం. http://nachaki.iwarp.com/ లోని నచకి, http://www.telugucinema.com లోని నచకి మీరే అనుకుంటాను. telugucinema.com లోని మీ రచనలు కొన్ని ఇప్పటికే మేము ఎడా పెడా వాడేసుకొంటున్నాము. ఇక సాక్షాత్తు మీరే సభ్యులైతే కొదువేమున్నది? తెలుగు వికీకి స్వాగతం. --కాసుబాబు 10:11, 7 ఏప్రిల్ 2007 (UTC)