Jump to content

వాడుకరి చర్చ:Nagarajat

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Nagarajat గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
  • ...
  • ...

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

చేయవలసిన పనులు

[మార్చు]

మాస్కో

[మార్చు]

నాగరాజు గారికి నమస్కారం, మీ రచనలు చూశాను బాగున్నాయి. మీరు ఆంగ్ల వికీపీడీయ నుండి విషాయాన్ని సంగ్రహించి, తెనుగించి మాస్కో పేజిలో రాయచ్చు.--మాటలబాబు 21:06, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీకేమైన సహాయం కావలంటే నన్ను మరచి పోకుండా అడగండి,--మాటలబాబు 21:25, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆటఆడుకొందాం రా సందెగాడ.. అని నువ్వు బాగా ఆటలు ఆడుతున్నావు, వైజా సత్యా గారికి , ప్రదీపు గారికి కోపం వస్తుంది. ఆటలు చాలించు--మాటలబాబు 22:42, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా మాటలబాబు, ఏమా ఆటలు, ఏమా కథ?

మీరే బాబు--మాటలబాబు 23:22, 2 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉత్సాహం

[మార్చు]

మీరు రచనలు చేయడానికి బాగా ముందుకు వస్తున్నారు.--మాటలబాబు 17:14, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సూపర్

[మార్చు]

మీరు సూపర్ అండీ జూన్ 7 కి పెద్ద చిట్టానే తయారు చేశారు..--మాటలబాబు 22:02, 6 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు! --నాగడు 03:44, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రవీ, జమైకా గురించిన ఈ తమిళ [జమైకా] పుటను గమనించగలరు. అలాగే మన [రష్యా] పుట. తమిళ పేజీలోని క్రింది టెంప్లేటు (మూస?) చాలా నచ్చింది. ఒకసారి గమనించ ప్రార్థన. --నాగడు 03:14, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును బాగుంది. ఖచ్చితంగా అందులో మీకు నచ్చిన విషయాలేంటో రాస్తే అవి మన మూసలో పొందుపరచడానికి ప్రయత్నిస్తా. విభాగానికి విభాగానికి స్పష్టమైన గీత ఉండటం అని నాకు ఒక మార్పు గోచరిస్తుంది. ఆ మార్పు తెవికీ మూసలో కూడా చేస్తాను. --వైఙాసత్య 03:23, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చూసి సభ్యుడు:వైఙాసత్య/ఇసుకపెట్టె6 బాగుందేమో చెప్పండి. బాగుందంటే అనువదించి ఇప్పుడున్న మూసను కొత్తమూసతో మార్చేస్తా --వైఙాసత్య 03:36, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త మూస బాగుంది. ఎటువంటి సలహాలు ఉన్నా, నిర్మొహమాటంగా తెలియజేయగలరు. కృతజ్ఞతలు.--నాగడు 03:41, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమండోయ్ , ప్రదీప్ గారి చర్చా పేజిలొ నేను రాఅసిన వ్యాఖ్య్ లు తీసేయండం ఏమి బాగా లేదు, దయచేసి అవి మళ్ళి పెట్టేయండి.--మాటలబాబు 06:17, 9 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మాటలబాబు గారూ సర్వాంతర్యామిలా మీరు అన్నీ గమనిస్తున్నారన్న మాట!!! --నాగడు 17:10, 9 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాగడు గారు, అలా కాదండి ప్రదీప్ గారు మాట్లాడించడం కోసం నేను ఎంత తపించానో తెలిపే పేజిలు మీరు తీసేశారు, అది బాగా లేదు. కాబట్టి వాటిని పెట్టేయండి. ़़़़--మాటలబాబు 21:08, 9 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ప్రదీపు అన్నను మాటలబాబు గారూ!! ఇకపోతే, మళ్ళీ ఎలా పెట్టగలమో నాకు తెలియదు!! --నాగడు 15:42, 10 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రిఫ్రెష్

[మార్చు]

సహాయం: ఇది మొదటి పేజీలో ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదు!!! --నాగడు 04:26, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకోసారి ఇలా జరిగితే ఈ లింకును ఉపయోగించి కాషే ను పర్జ్ లేదా రిఫ్రెష్ చెయ్యండి [1] --వైజాసత్య 04:47, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే. కృతజ్ఞతలు. --నాగడు 03:36, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అన్న దమ్ములు

[మార్చు]

అన్న దమ్ములు ఒకేచోట ఉన్నారా వేరేవేరే స్థానానాలలొ ఉన్నారా --మాటలబాబు 00:33, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నువ్వు నాకు సోదరుడివి మాటలబాబు. హహ్హహ్హా...
మతిస్థిమితం గానే ఉందా!!( ఊరికే అడిగాను) మీరు మొన్న ప్రదీప్ గారి అన్నయ్యనని చెప్పారు, నన్ను గాని దగా చేయ్యలేదు కదా, మీరు నాకు ఎప్పటికైన సోదర సమానులే... అందు ఏమి సందేహము లేదు . కాని నా బుర్రను పట్టి పీడిస్తున్న సందేహము మీరు నిజంగా ప్రదీప్ గారి సోదరుడో కాదో చెప్పండి.--మాటలబాబు 21:49, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నిజంగానే మతిస్థిమితం తగ్గింది నాకు! మిమ్మల్ని దగా చేయడం నాకు ఇష్టం లేదు!!
మతిస్థిమితం సరిగా లేదు అని చెప్పి విషయం దాటవేసెయ్యకండి , మీరు ప్రదీప్ గారు అన్నదమ్ముల కాదా--మాటలబాబు 22:06, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పు ఒప్పుకుంటున్నాను. వికీపీడియన్లు ఎవరూ నాకు సోదరులు కాదు, దేవుళ్ళు!!! --నాగడు 21:36, 12 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభిప్రాయాలు తెలుపండి

[మార్చు]

ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.కాసుబాబు గారి చర్చా పేజిలోనే తెలుపండి.

  1. వ్యాసాల మూసల పేర్ల గురించి మాటలబాబు మెదలు పెట్టిన పెంట--మాటలబాబు 20:07, 4 ఆగష్టు 2007 (UTC)

తెవికీ పాలసీలపై ఒక చర్చ

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:36, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]