వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీ సభ్య పేజీలో[[వర్గం:వికీపీడియనులు]]ను చేర్చి వికీపీడియాలో మీ రచనలు మొదలు పెట్టండి.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.
తెవికీ కి స్వాగతం ,కిష్టాపూర్ (జన్నారం) అనే గ్రామము గురించి రాసినందుకు చాలా సంతోషము. మీరు కిష్టాపూర్ (జన్నారం) ఆ వ్యాసములొ రాసిన విషయాలకు చిన్న చిన్న మార్పులు చేసాను, నోముల వారి కుటుంబంగురించి రాశరు ఆ విషయాన్ని తీసెయ్యలేదు కాని అ విషయాలు ఎంతవరకు గ్రామ గురించి వ్యాసములొ ఉంచవచ్చ్ అనే సందేహము వల్ల బయటకు కనిపించకుండా చేశాను దాని మీద కొంచెం చర్చ జరిగా క ఉంచవచ్చ తీస్సెయాల అనేది చూద్దం,. ఈ విషయం వల్ల మీరు నిరుత్సాహ పడరని ఇంకా గ్రామానికి సంబంధించిన బోలేడు సమాచారం రాస్తారని భావిస్తున్నాను --మాటలబాబు18:36, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీవద్ద ఈ గ్రామానికి సంబంధించిన బొమ్మలు (చిత్రాలు లేదా ఫోటో) కాని ఉన్నాయా వాటిని మీరు తెవికి లోకి ఎక్కించవచ్చు. నేను చేసిన అక్షరక్రమము (spelling mistakes) సవరణలు ఎందుకు మళ్ళి మార్చేశారు. --మాటలబాబు18:58, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]