వాడుకరి చర్చ:Santosh wgl
Appearance
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 15:24, 24 డిసెంబర్ 2006 (UTC)
తెలుగు సంతకం
[మార్చు]సంతోష్ గారూ , నా అభిరుచులు లింకును నొక్కడం ద్వారా మీసంతకాన్ని తెలుగులోకి మార్చుకోవచ్చు. ముందు ఎక్కడైనా తెలుగులో మీ పేరు రాసి కాపీ చేసుకోండి. అక్కడ ఒక టెక్స్టు బాక్సు ఉంటుంది. అందులోకి పేరును పేస్టు చేయండి. మీ తెలుగు సంతకం రెడీ! -రవిచంద్ర 11:18, 16 ఫిబ్రవరి 2008 (UTC)
- వికీపీడియా:సంతకం <- ఈ లింకులోని పేజీని చదవండి --వైజాసత్య 14:48, 16 ఫిబ్రవరి 2008 (UTC)