Jump to content

వాడుకరి చర్చ:Sridhar vanka 1234

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Bypalli parameswarararao

Bypalli parameswarararao

[మార్చు]

బైపల్లి పరమేశ్వరరావు గారు శ్రీకాకుళం జిల్లా కి చెందిన వ్యక్తి. ఓ గొప్ప మానవతావాది.చిన్న వయసులోనే మంచి సమాజం కోసం లక్షలు విరాళాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన గొప్ప మహోన్నత భావాలు వ్యక్తిత్వం కమ్యునిజం భావాలు కలిగిన వ్యక్తి @Bypalli Parameswararao Sridhar vanka 1234 (చర్చ) 14:52, 15 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

బైపల్లి పరమేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రముఖ సిని నటుడు పవన్ కళ్యాణ్ 2014 లో స్థాపించన జనసేన పార్టీ లో శ్రీకాకుళం జిల్లా కి నాయకుడిగా పనిచేశారు.

ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో IPS (Retd.) CBI JOINT DIRECTORవి.వి.లక్ష్మినారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ తరపున శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడుగా పోటి చేశాడు.