వాడుకరి చర్చ:Sridleo

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sridleo గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మాకినేని ప్రదీపు (+/-మా) 06:16, 1 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

దయచేసి మీ కవితలు మీ బ్లాగులో వ్రాయగలరు. వికీ అనేది ఓ ఎన్^సైక్లోపీడియా లాంటిది, అందులో కేవలము మన జీ.కే బుక్కులో ఏవైతే ఉండవచ్చో అవే వ్రాస్తాము. Chavakiran 12:55, 3 అక్టోబర్ 2007 (UTC)

ధన్యవాదములు చావాకిరణ్ గారు,నేను ఈ తెలుగు వికీకి క్రొత్త. అందుకే ఇలా తొచిండేడో వ్రాశాను. మరి ఈ బ్లాగులో వ్రాయాలంటే ఎలా వ్రాయాలి? ఎలా పోస్ట్ చేయాలి? అసలు ఈ తెలుగు బ్లాగులు ఎక్కడ దొరుకుతాయి మనకు తెలియజేయగలరు.



బ్లాగులో వ్రాయడం ఎలా?[మార్చు]

చాలా సులభం.

మీరు http://groups.google.com/group/telugublog అనే గుంపులో అర్జంటుగా చేరి అదే ప్రశ్న అక్కడ అడగండి మీకు కో అంటే కోటి మంది సాయం చేస్తారు :)

ఆల్ ద బెస్ట్.

మీరు వికీలో మీ గ్రామం గురించి, మీ మండలం గురించి, మీ జిల్లా గురించి, ...; మీకు తెలిసిన ఇతర విషయాల గురించి, మీకు తెలిసిన వ్యక్తుల గురించి వ్రాయవచ్చు.