Jump to content

వాడుకరి చర్చ:Srinivas.narra

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: ఆంగ్ల అనువాదాలు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Svrangarao

{{ company_logo = దస్త్రం:Narra.jpg }} నా పేరు శ్రీనివాసరావు.మా ఊరి పేరు కొంగపాడు.ఇది ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలంలో ఉంది. నేను ముంబాయి లో డాట్‌నెట్ మీద జాబు చేయుచున్నాను.

"శ్రీనివాసరావు.నర్రా" వ్యాసం గురించి

[మార్చు]

శ్రీనివాసరావుగారు, మీరు మీ గురించి ప్రారంభించిన వ్యాసాన్ని ఇప్పుడే చూసాను. అలా మీ గురించి మీరు రాసుకోవడానికి మీకో పేజీ కేటాయించడం జరిగింది. ఆ సమాచారాన్నంతటినీ మీకు కేటాయించిన మీ సభ్య పేజీలో రాయండి. ఇలా మీ గురించి వ్యాసాలను రాసుకోవడానికి వికీపీడియా సరైన ప్రదేశం కాదు. అందుకొరకై మీరు మీకో బ్లాగును తయారు చేకోవచ్చు. ప్రస్తుతానికి పైన తెలిపిన వ్యాసాన్ని తొలగించేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:15, 26 మార్చి 2008 (UTC)ప్రత్యుత్తరం

ఆంగ్ల అనువాదాలు

[మార్చు]

మీరు డాట్‌నెట్ వ్యాసంలో ఆంగ్ల వికీ నుండి మొత్తం కాపీ చేసారు. ఇంతకు ముందు అనుభవం దృష్ట్యా వికీలోకి అలా కాపీ చేయకుండా అనువాదాలు చేయడం మంచిది. ఇలా ఆంగ్లం మొత్తం కాపీ చేయడం వలన అనువాదం పూర్తికాని ఎడల అవి అసంపూర్తిగా ఉండిపోయి, మరొకరు అనువదించ వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యాసములో ఆంగ్లభాగాన్ని తొలగించి మీరు పూర్తి చేసిన తెలుగు భాగాన్ని మాత్రమే ప్రదర్శించగలరు - --Svrangarao 23:25, 31 మార్చి 2008 (UTC)ప్రత్యుత్తరం