వాడుకరి చర్చ:TVVSSarma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
TVVSSarma గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

అడివిరావులపాడు వ్యాసంలోని మార్పులు గురించి[మార్చు]

ఈ మార్పులను తొలిగించినాను

మీరు వీటిని ఉంచాలి అనుకుంటే ఈ వ్యాసము యొక్క చర్చా పేజీలో [1] మీ అభిప్రాయాన్ని వ్రాయగలరు


వికీ అనేది ఒక విజ్ఞాన సర్వస్వము (అనగా ఎన్సైక్లోపీడియా) ఇందు వ్యక్తిగత వివరాలకు తావు లేదు.

అదే విధముగా మీరు వ్యాసములో వ్యాసకర్త పేరు వ్రాయరాదు అను నియమము కలదు. చరితం అనే మీట నొక్కి ఏ వ్యాసాలు, ఏ వ్యాస భాగాలు ఎవరు ఎవరు వ్రాసినారో తెలుసుకోవచ్చును.

మీరు చర్చా కాగితములలో సంతకము చేయవచ్చును Chavakiran 07:04, 5 నవంబర్ 2006 (UTC)