వాడుకరి చర్చ:TeluguPadam
స్వరూపం
Automatic = ఆటోమేటిగ్గా అని రాసారు, "యాంత్రికంగా" అని రాయొచ్చు. ఉదా: "మీ ఖాతాని ఆటోమేటిగ్గా సృష్టించాం" అనే కన్నా"మీ ఖాతాని యాంత్రికంగా సృష్టించాం" అని రాస్తే బగుంటుంది.
- సరిపోదనుకుంటానండీ! ఇక్కడ దానంతట అదే అనే అర్థం స్ఫురించాలి. --రవిచంద్ర (చర్చ) 16:43, 28 అక్టోబర్ 2009 (UTC)
- "యాంత్రికం" అంటే దానంతట అదే అనే అర్థం ఎక్కువ. ఉదా: ఆదలా యాంత్రికంగా జరిగిపోతంది, "Mechanical" అనే కన్నా "Automatic" అనే అర్థాన్నే స్ఫురిస్తుంది, మీరు బ్రౌణ్యాన్ని సంప్రదించవచ్చు. "Mechanical" అనె పదానికి సమాంతర పదం "కీలు" ఉదాహరణకి "కీలు గుర్రం", "కీలు బొమ్మ" తదితరాలు. -తెలుగు పదం
తెలుగుపదం గుంపుకి ఆహ్వానం
[మార్చు]హలో, మీరు తెలుగుపదం గుంపులో ఉన్నారో లేదో తెలియదు. లేకపోతే, చేరండి. —వీవెన్ 02:04, 12 నవంబర్ 2009 (UTC)
తప్పకుండా, మంచి గుంపుని పరిచయం చేశారు. TeluguPadam 20:18, 14 నవంబర్ 2009 (UTC)క్ష్
వాడుదల
[మార్చు]వాడుదల అనే తెలుగు పదం ఉపయోగంలో ఉంది. ఉపయోగ్యత ఎబ్బెట్టుగా ఉంది. ఏమంటారు?