వాడుకరి చర్చ:Tvskumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tvskumar గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వీవెన్ 15:23, 3 డిసెంబర్ 2006 (UTC)


మీరూ ఒకచేయి వేయండి[మార్చు]

తన్నిరు వేంకట శేషు కుమార్ గారూ! నమస్కారం. నిజంగా వికిపిడియా కనిపెట్టినవారికీ, కంప్యూటర్లొ తెలుగు వీలు చేసినవారికీ మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందే. చదువుతుంటే సరదాగా ఉందన్నారు. వ్రాస్తే ఇంకా సరదాగా ఉంటుంది. దయచేసి మీరు కూడా మీకు తెలిసిన విషయాలు వ్యాసాల రూపంలో వ్రాయమని కోరుతున్నాను. లేదా ఉన్నవాటిలో తప్పులను సరిదిద్దవచ్చును. --కాసుబాబు 20:28, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]