వాడుకరి చర్చ:Varudhini
స్వరూపం
|
|
సలహా
[మార్చు]వరూధిని గారూ! మీ గ్రామం గురించి మరిన్ని వివరాలు చేర్చండి. ఉదాహరణకు మహిళా మండలి గ్రూపులు ఉంటే వాటి పేర్లు, వాటి ద్వారా గ్రామం సాధించిన అభివృద్ధి, లాంటివన్న మాట. రవిచంద్ర 12:31, 18 ఫిబ్రవరి 2008 (UTC)