వాడుకరి చర్చ:Vihariwrites

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూలాలు లేని సమాచారం

[మార్చు]

@Vihariwrites గారూ... తెలుగు వికీలో దిద్దుబాట్లు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అయితే, వరం అనే వ్యాసంలో మూలాలు లేకుండా సమాచారం చేరుస్తున్నారు. వ్యాసంలోని సమాచారానికి మూలాలు అవసరం, మూలాలు లేని సమాచారం తొలగించబడుతుంది. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:36, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలండి, మిగతా దిద్దుబాట్లలో మూలాలు తప్పకుండా చేరుస్తాను. Vihariwrites (చర్చ) 19:44, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]