వాడుకరి చర్చ:Vinay Reddy
Appearance
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)
మీరు వ్యాసం వ్రాసిన తరువాత సంతకం చేయనవసరం లేదు (చేయకూడదు)
[మార్చు]మీరు వ్యాసం వ్రాసిన తరువాత సంతకం చేయనవసరం లేదు (చేయకూడదు)
ఒక్క సారి ఆలోచించండి ఇలా అందరూ సంతకాలు చేస్తూ పోతే వ్యాసం కన్నా సంతకాలు ఎక్కువ అవుతాయి
చరితం అనే టాబ్ ఉపయోగించి ఎవరు ఏమి ఏమి వ్రాసినారో తెలుసుకోవచ్చు Chavakiran 06:29, 6 నవంబర్ 2006 (UTC)
- అయ్యో! మీరు మరళా సంతకం చేసినారు : ref బక్రి చెప్యాల
- మీకు ఈ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే నా చర్చా పేజీలో వ్రాయగలరు
- ప్రస్తుతానికి మీ సంతకాన్ని తొలగించినాను
Chavakiran 16:52, 7 నవంబర్ 2006 (UTC)