వాణి భోజన్ ఒక భారతీయ సినీ నటి, టెలివిజన్ నటి, మాజీ ఫ్యాషన్ మోడల్, ఆమె ప్రధాన ఉత్తమ నటిగా సన్ కుడుంబం విరుతుగల్ అవార్డును అందుకుంది. 2019లో ఆమె తెలుగులోమీకు మాత్రమే చెప్తా, [1] అనే సినిమా తో పరిచయం అయ్యింది.
2012 లో జయ టీవీ సిరీస్ మాయలో నటించినప్పుడు భోజన్ మోడల్‌గా పనిచేశారు. తదనంతరం ఆమె విజయ్ టీవీలో ప్రసారం అయిన టీవీ సిరీస్ ఆహా సీరియల్‌లో ప్రముఖ పాత్ర పోషించింది. ఆహా పూర్తయిన తర్వాత, ఆమె సన్ టివి సిరీస్ దేవామగల్ లో ప్రముఖ పాత్రలో నటించింది. జీ తమిళంలో లక్ష్మీ వంతచులో కూడా ఆమె కనిపించింది. 2020 లో, ఆమె అశోక్ సెల్వన్‌తో కలిసి ఓహ్ మై కడావులే అనే తమిళ చిత్రంలో కనిపించింది.
↑ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్రమే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.