Jump to content

వార్త (న్యూస్)

వికీపీడియా నుండి
2008లో దోహా లోణి ఆల్ జజీరా ఇంగ్లీషు న్యూస్ గది

వార్త అయోమయ నివృతి కొరకు చూడండి వార్త (అయోమయ నివృతి).తెలుగు లో ఒక జరిగిన సంఘటన ను రాసిన లేదా చేతిరికరిచిన దాన్ని వార్త అని అంటారు.తెలుగు పత్రికలు టీవీ న్యూస్ చానల్స్ న్యూస్ ఏజెన్సీ లు ఉన్నాయి పత్రిక ల లో దిన పత్రిక వార పక్ష మాస పత్రిక లు ఉన్నాయి . ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వార్త నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ప్రజాశక్తి సూర్య, అనన్య న్యూస్ Digital ఇంక అనేక పత్రిక లు ఉన్నాయి.న్యూస్ ఛానల్స్ TV9 NTV ETV Telangana ABN SHAKSHI TV TNEWS MAHHA NEWS BNI NEWS 99TV V6 APTIMES న్యూస్ ఏజెన్సీలు:PTI UNI ANI BHARAT NEWS INTERNATIONAL BNI లు ఉన్నాయి వార్తను ఇంగ్లీషులో న్యూస్ (NEWS) అంటారు.

న్యూస్ పద ఉద్భవం

[మార్చు]

new అనే ఫ్రెంచి పదానికి బహువచనంగా ఎర్పడింది.

అవాస్తవం:

[మార్చు]

నాలుగు దిక్కుల నుంచి అనగా ఉత్తరం (North), తూర్పు (East), పడమర (West), దక్షిణం (South) నుంచి సమాచారాన్ని సేకరించుట వలన దీనికి వార్త (NEWS) అనే పేరు వచ్చింది అనెది తప్పు.

చరిత్ర

[మార్చు]

17వ శతాబ్దానికి పూర్వం వార్తాపత్రికల ఆవిష్కరణకు ముందు కేంద్రీకృత సామ్రాజ్యాల కాలంలో కొన్ని అధికారిక ప్రభుత్వాలు బులెటెన్లను, ఆజ్ఞలను పంపిణీ చేసేవారు. (Before the invention of newspapers in the early 17th century, official government bulletins and edicts were circulated at times in some centralized empires.)

వార్తాపత్రికలు

[మార్చు]

వార్తల గొప్పతనం

[మార్చు]

వార్తలు ఒకరి నుంచి మరొకరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరడం వలన సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం సుగమమవుతుంది. ఉదాహరణకు ఒక ప్రాంతంలోని పలు సమస్యలను వార్తా ప్రసార సాధనాలు ప్రసారం చేయడం ద్వారా వెంటనే సంబంధిత శాఖ వారు ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఈనాడు ఒక సమస్యను ఫిర్యాదు చేయటం ద్వారా పరిష్కారమయ్యే సమయం కన్నా వార్త ప్రసార సాధనాల ద్వారా ప్రచురితమైన సమస్య వేగంగా పరిష్కారమవుతుంది. ఈ విధంగా జరగడానికి కారణం ఆ ప్రాంతంలో సంబంధిత అధికారి సంబంధిత పనులు సక్రమంగా చేయటం లేదని నొక్కి (PRESS) చెప్పటం వలన. దీనిని బట్టి వార్తల యొక్క గొప్పతనాన్ని ఆర్ధం చేసుకోవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆరు ఎ లు

బయటి లింకులు

[మార్చు]