వికటకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సాహిత్యములో హాస్య కవులనకు వికటకవులు అంటారు. సాహిత్య చరిత్రలో అనేక మంది కవులకు వికట కవులని బిరుదులు ఉండేవి. అయితే వీరిలో ప్రసిద్ధుడు తెనాలి రామలింగడు. ఇది ఒక ప్రత్యేకమైన పదము, దీనిని ఎటునుండి ఎటుచదివినా వికటకవి అని మాత్రమే వస్తుంది. ఆంగ్లంలో ఇటువంటి పదాలను పాలిండ్రోమ్ (palindrome) అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=వికటకవి&oldid=645279" నుండి వెలికితీశారు