వికిరణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భౌతికశాస్త్రంలో వికిరణం (ఆంగ్లం: Radiation) అంటే శక్తి తరంగాల రూపంలోకానీ, కణాల రూపంలోగానీ ఉద్గారం కావడం లేదా విశ్వం ద్వారా కానీ లేక ఏదైనా యానకాల ద్వారా ప్రసరించడం.[1][2] ఇందులో పలురకాలు ఉన్నాయి.

  • రేడియో తరంగాలు, సూక్ష్మ తరంగాలు, దృగ్గోచర కాంతి, ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు మొదలైన విద్యుదయస్కాంత తరంగాలు
  • ఆల్ఫా వికిరణం, బీటా వికిరణం, న్యూట్రాన్ వికిరణం లాంతి కణ వికిరణాలు
  • ధ్వని వికిరణాలు
  • గురుత్వాకర్షణ వికిరణం

మూలాలు[మార్చు]

  1. Weisstein, Eric W. "Radiation". Eric Weisstein's World of Physics. Wolfram Research. Retrieved 2014-01-11.
  2. "Radiation". The free dictionary by Farlex. Farlex, Inc. Retrieved 2014-01-11.
"https://te.wikipedia.org/w/index.php?title=వికిరణం&oldid=3586481" నుండి వెలికితీశారు