Jump to content

వికీపీడియా:అడ్వాన్స్డ్ ట్రైనింగ్ (డబ్ల్యుఏటీ) 2018

వికీపీడియా నుండి

తేదీ, స్థలం, సమయం

[మార్చు]

వికీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లేక డబ్ల్యుఏటీ అన్నది ఝార్ఖండ్ రాజధాని రాంచీలో 2018, జూన్ 29 నుంచి జూలై 1 (శుక్ర, శని, ఆదివారాలు) వరకు నిర్వహించిన రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం.

కార్యక్రమ లక్ష్యాలు

[మార్చు]
  • భారతీయ వికీపీడియన్ల నైపుణ్యాలు వారి కృషికి అవసరమైనంతగా పెంపొందించడం
  • భారతీయ భాషల వికీపీడియాల్లో ప్రపంచవ్యాప్త ప్రాజెక్టుల ఉత్తమ పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసులు) ప్రవేశపెట్టడం.
  • #1Lib1Ref, ద వికీపీడియా లైబ్రరీ వంటి కార్యక్రమాల గురించిన అవగాహన, స్క్రిప్టులు, గాడ్జెట్లు, వికీమీడియా ఉపకరణాలు వంటివాటి వాడకం పెంపొందించడం.
  • గ్లోబల్ హాకథాన్, వికీడాటాకాన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తగ్గ విధంగా బారతీయ వికీమీడియన్లలో సామర్థ్యం పెంపొందించడం.

కార్యక్రమ వివరణ

[మార్చు]

శిక్షణ కార్యక్రమం ఏమిటి?

[మార్చు]

Wiki Advanced Training or WAT is a residential training workshop for experienced Wikipedians from India. The theme for 2018 program is Wikipedia content creation and improvement (advanced). The training aims to groom experienced Wikipedia editors from Indic language Wikipedias to write even better quality content on Wikipedia. The program will educate them about different levels of content assessment, global best practices, exploiting information databases etc. 2018 is the first iteration of this program.

ఎవరు పాల్గొనవచ్చు

[మార్చు]
  1. భారతదేశంలోని చురుకైన వికీపీడియన్లు
  2. వికీ ఎడిటింగ్ లో మెళకువలు నేర్చుకోవాలనుకుంటున్న వికీపీడియన్లు

అర్హతలు

[మార్చు]
  1. 2018, ఏప్రిల్ 30 నాటికి కనీసం 2,000 గ్లోబల్ ఎడిట్స్ చేసి ఉండాలి.

(కిందివి తప్పనిసరి కాదు)

  1. 2017, నవంబరు 1 నుండి 2018 ఏప్రిల్ 30 వరకు హోం వికీలో కనీసం 500 ఎడిట్స్ (లేదా) వ్యాసాల అభివృద్ధి లేదా కొత్త వ్యాసాల సృష్టి

నివేదిక

[మార్చు]

జూన్ 28

[మార్చు]

జూన్ 29

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మూలాలు ఎక్కడి నుండి తీసుకుంటారు. వేటిని మూలాలుగా ఇస్తారు. (వికీసోర్స్, బ్లాగ్స్, వార్తాపత్రికలు, వెబ్సైట్స్)
  2. బ్లాగులను మూలాలుగా ఇవ్వచ్చా..? (ఇవ్వకూడదు... బుక్స్ గా ప్రచురించి ఇవ్వచ్చు)
  3. వికీపీడియా సమాచారం అందించడంతోపాటూ, విజ్ఞానాన్ని కూడా అందించేదిగా ఉండాలి. ఒక వ్యాసంకు వెబ్సైట్,బుక్, పేపర్ మూలాలు ఉండాలి. కాపీ పేస్ట్ చేయకూడదు. డబల్ రిఫరెన్స్ ఉండాలి (తన్వీర్)
  4. ప్రభుత్వ పథకాల గురించిని బ్రోచర్స్ ను మూలాలుగా ఇవ్వచ్చా..?

వ్యాస నిర్మాణం

[మార్చు]

(టిటో, కృష్ణ చైతన్య)

  1. వ్యాసం ఆకర్షనీయంగా ఉండాలి. లీడ్ చాలా బాగుండాలి.
  2. వార్నింగ్ ట్యాగ్, ఇన్ఫోబాక్స్, బాటమ్ లో లింక్స్ ఉండాలి.
  3. సైజ్, మీడియా, హట్ నోట్స్ టెంప్లేట్స్ (మెసేజ్ టూ రీడర్), ట్యాగ్స్, నావిగేషన్ టెంప్లెట్స్ (ఇన్ఫోబాక్స్ బదులుగా), ఇన్ఫోబాక్స్ ఫోటోలు వీడియోలతో ఉండాలి.
  4. ఫోటోలు వీడియోలు లేని ఇన్ఫోబాక్స్, బయటి లంకెలు లేని వ్యాసాలు రాయొద్దు.
  5. ఇవి కూడా చూడండిలో వికీ వ్యాసాల లింకులు ఉండాలి. మిగతావి ఇతర లింకులలో ఉండాలి.
  6. మొత్తం వ్యాసం సారాంశం లీడ్ లోని 2,3 పేరాగ్రాఫులో ఉండాలి. 5W 1H ఉండాలి. వ్యాసానికి సంబంధించిన మేర సారాంశం ఉండాలి.
  7. గుడ్ ఆర్టికల్ (సైజు, 1. Article size, a( the rule of seven plus or minus two, 2. Formal , mpersonal and dispassionate, 3 magical
  8. హెడింగ్ లో లింకు ఇవ్వకూడదు.
  9. వ్యాసం వరుసక్రమంలో ఉండాలి.
  10. వార్తాకథనానికి, వికీ వ్యాసానికి తేడా ఉండాలి.
  11. ఒక వ్యాసంలో ఇంకో వ్యాసానికి ఒక లింకే ఉండాలి.
  12. అవసరమున్న వ్యాసానికి లింకు ఇవ్వాలి. ఇతరులు వచ్చి రాస్తారు.
  13. ఇవి కూడా చూడండి తరువాత మూలాలు ఉండాలి.
  14. మూలంకి ముందు స్పేస్ ఉండకూడదు

(ఎక్కవ వీక్షణలు, కొత్త వ్యాసాల నుండి 10 వ్యాసాలు తీసుకొని వ్యాస నిర్మాణం చూడడం జరిగింది. వాటికి గురించి ఒక్కో కమ్యూనిటీ వాళ్ళు విశ్లేషణ చేశారు)

వికీపీడియా లైబ్రరీ

[మార్చు]

(కృష్ణ చైతన్య)

30 జూన్

[మార్చు]

అడ్వాన్స్ సెర్చింగ్

[మార్చు]

గూగుల్ లో అడ్వాన్స్ సెర్చ్ గురించి చూపించడం జరిగింది. "Mahatma Gandi", - means remove resuts

projects (like: edithon, project tigers) organizing

[మార్చు]

ఎలా ఆర్గనైజ్ చేయాలో, నిడివి ఎలా ఉండాలో చెప్పడం జరిగింది.

edit-a-thon

[మార్చు]

3 mottos

  • reach
  • content
  • access

why, how:

  • presented edit-a-thon project by all community

Good and Featured Article

[మార్చు]

what is good article ? what is includes in it ?

జూలై 1

[మార్చు]

All published material

  1. Primary Sources : Expressions by individuals/entities/orgs/agencies by themselves
  2. Secondary : Reports on Primary by other reliable ones
  3. Tertiary sources : Most of it are academic books, research articles, literature analysis and similar kind of sources these are most reliable as facts in these sources are verified by several people.
  • కొత్త వ్యాసం వచ్చినప్పుడు మూలాలకోసం కొద్ది సమయం వేచివుండాలి. వెంటనే డిలీట్ చేయకూడదు.
  • వికీపీడియా వ్యాసం రాయడంకోసం వివిధ రకాల మూలాల్లో ఏవి ఉపయోగిస్తాయో, ఏవి తీసుకోమో ఎందుకో అనన్న విషయంపై ప్రజంటేషన్ జరిగింది.
  • books articles need check list
  • Notability: https://en.wikipedia.org/wiki/Wikipedia:Notability

ట్రైనింగ్ తరువాత

[మార్చు]
  • Proposed GA articles in Telugu for next couple of months - Telangana, Andhra Pradesh, Telugu, Hyderabad, Vijayawada.

పాల్గొన్నవారు

[మార్చు]

ఇతర లంకెలు

[మార్చు]