వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 38వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2007 38వ వారం
ఆంధ్ర సంస్కృతి వెలువరించే వేషభూషణాలతో ఉన్న స్త్రీ పురుషల కొండపల్లి బొమ్మలు. పొనికి చెక్క ,రంపపు పొట్టు,చింతగింజల పొడి,సున్నం తో తయారు చేయబడి రంగుల పూసి అందంగా తీర్చిదిద్దబడిన కొండపల్లి బొమ్మలు.
ఫోటో సౌజన్యం: శ్రీహర్ష