Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 14వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2008 14వ వారం
మెక్ కామెట్ తోక చుక్క

తోకచుక్కలు ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు.
ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

ఫోటో సౌజన్యం: ఆంగ్ల వికీ వాడుకరి Fir0002