Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 20వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2009 20వ వారం
2009 ఎన్నికల మహాసంగ్రామం

2009 ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు పార్టీలు ప్రముఖంగా పోటీలో ఉన్నాయి. ఆ ఎన్నికలను "మహాసంగ్రామం" అని కొన్ని మీడియాలలో వర్ణించారు. ఆ మూడు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, చిరంజీవి - ఈ ముగ్గురూ యుద్ధానికి సన్నద్ధమైనట్లుగా ఈ పోస్టరులో హాస్యంగా చూపారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్నాయి.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర