వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 26వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 26వ వారం
తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన వృత్తాంతం మహాభారతం ఆదిపర్వంలో వస్తుంది. ఆ సన్నివేశాన్ని రాజా రవివర్మ చిత్రించిన విధం ఈ బొమ్మలో చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: రాజా రవివర్మ చిత్రం, అప్‌లోడ్ చేసినవారు ImpuMozhi