వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 39వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 39వ వారం
రెండు బొమ్మల మధ్య ఆరు తేడాలను కనిపెట్టమని పత్రికలలో వచ్చే ఫీచర్‌గురించి ప్రముఖ తెలుగు కార్టూనిస్టు జయదేవ్ గీసిన వ్యంగ్య చిత్రం. ఈ బొమ్మలో నిజంగానే ఇద్దరు కవలపిల్లలకు ఆరు తేడాలున్నాయి.
ఫోటో సౌజన్యం: జయదేవ్ మరియు కప్పగంతు శివరామ ప్రసాదు