Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 41వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2009 41వ వారం
సజ్జలు

సజ్జలు ఒక రకమైన చిరుధాన్యము (మిల్లెట్). దీన్ని ఆంగ్లంలో పెర్ల్ మిల్లెట్ అని పిలుస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో సజ్జలను ముఖ్యంగా సంకటి చేయడానికి వాడతారు.

ఫోటో సౌజన్యం: జె. విల్సన్