Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 45వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2009 45వ వారం


అమరావతి స్తూపంలో పద్మం

ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక బౌద్ధక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అమరావతి స్తూపం తలమానికం వంటిది. ఆ స్తూపం అంచు ఫలకాలపై పాలరాతిలో చెక్కిన ఈ పద్మాలు ఆనాటి శిల్పుల కళావైదుష్యానికి ప్రతీకలు.

ఫోటో సౌజన్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం మరియు కాసుబాబు