Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 5వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2009 5వ వారం
అరగొండ ఆంజనేయ స్వామి దేవాలయం

చిత్తూరు జిల్లా అరగొండలో కొండపై ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం. ఈ ఆలయానికి దారి ఏర్పాటు అసాధ్యం అని భావిస్తున్న తరుణంలో ఒక భక్తుడు ప్రొక్లెయినర్ సాయంతో ఒంటిచేత్తో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం ఇక్కడి విశేషం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు