వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 52వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2009 52వ వారం
చిన్న తిరుపతి బోర్డు

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలను "చిన్న తిరుపతి" అని కూడా అంటారు. హిందువులకు ఆవు పూజనీయం. తెలుగువారికి వెంకటేశ్వరుడు కులదైవం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు