వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 10వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 10వ వారం
ఆఫ్ఘనిస్తాన్ లోని Gardez లో లభించిన ఈ వినాయకుని విగ్రహం 5వ శతాబ్దానికి చెందినది. కాబూల్ "దర్గా పీర్ రతన్ నాథ్" లో ఉంచిన ఈ విగ్రహం క్రింద ఇలా వ్రాశారు - "great and beautiful image of Mahāvināyaka" consecrated by the Shahi King Khingala
ఫోటో సౌజన్యం: TEB728