Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 19వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 19వ వారం
వినాయక చవితి నిమజ్జనం చూడడానికి వెళ్ళే జనం.

వినాయక చవితి పండుగ తరువాత విగ్రహాలను నిమజ్జనం చేసే సంప్రదాయం ఉంది. ముంబై నగంలోని మెరైన్ డ్రైవ్ వద్ద ఆ ఉత్సవాన్ని చూడడానికి వెళ్ళే జనం

ఫోటో సౌజన్యం: శివా