వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 21వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2010 21వ వారం
ముప్పవరం గ్రామ సచివాలయం

సింగనముప్పవరం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం పంచాయితీ ఆఫీసును ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: గెడ్డం బాబు