వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 35వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2010 35వ వారం
కీటకాహార మొక్క - నెపెంథిస్ మిరాబిలిస్

నెపెంథిస్ మిరాబిలిస్ ఒక కీటకాహార మొక్క. దీని ఆకులే ఒక తిత్తిగా ఏర్పడి కీటకాలను పట్టుకొంటాయి.

ఫోటో సౌజన్యం: Marshman