వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 4వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 4వ వారం
వరూధిని, 1946లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది యస్.వి.రంగారావు తొలి చిత్రము. మనుచరిత్రములోని "వరూధిని" ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఇందులో ప్రవరాఖ్యునిగా ఎస్.వి. రంగారావు, వరూధినిగా దాసరి తిలకం నటించారు.
ఫోటో సౌజన్యం: కాసుబాబు (రూపవాణి సినిమా పత్రిక నుండి)