వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 48వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 48వ వారం
మునగపాటి శివరామకృష్ణ ఒక కార్టూనిస్టు. ఇతడు తెలుగులోనె కాక, ఆంగ్లంలోకూడ కార్టూన్లు వేయటం జరిగింది. ఇతను గీసిన ఒక వ్యంగ్యచిత్రాన్ని ఇక్కడ చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: రామకృష్ణ మరియు శివా