వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 49వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2010 49వ వారం
జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద చెరువు పూడిక తీయడం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ప్రాథమికంగా దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడినది. ఈ పధకం క్రింద బి.సింగవరం గ్రామంలో చెరువు పూడిక తీస్తున్న గ్రామస్తులు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు